Bhola Shankar Ticket Rate Hike Issue: భోళాశంకర్ సినిమా టికెట్ రేట్ల పెంపు వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే భోళాశంకర్ సినిమా టికెట్ రేట్లను పెంచమని ప్రభుత్వాన్ని మేకర్స్ కోరారు. అయితే ఈలోపే చిరంజీవి ప్రభుత్వం మీద కొన్ని కామెంట్లు చేయడం కలకలం రేపింది. దీంతో టికెట్ రేట్లు పెంచకుండా ప్రభుత్వం షాక్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే అసలు విషయం ఏమిటి? ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతోంది అనే వివరాలు…
Will Andhra Pradesh Government hikes Bhola Shankar Ticket Rates: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమా టికెట్ రేట్లు పెంచుతారా లేదా…? సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఆసక్తి రేపుతోంది. భోళాశంకర్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది సినిమా యూనిట్. అయితే ఈలోపే వాల్తేరు వీరయ్య ఫంక్షన్‌లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకన్న చిరంజీవి వ్యాఖ్యలపై…