ఒక భాషలో హిట్ అయిన సినిమాని ఇంకో భాషలో రీమేక్ చేయడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఉంది. ఈరోజు కొత్తగా ఏ హీరో ఇంకో హీరో సినిమాని రీమేక్ చెయ్యట్లేదు. అయితే భోళా శంకర్ ఫ్లాప్ అయినప్పటి నుంచి, ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్ అయినప్పటి నుంచి రీమేక్స్ చెయ్యొద్దు అంటూ మెగా-పవన్ అభిమానులు తమ హీరోలకి సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంది. అయితే రీమేక్స్ కేవలం మెగా ఫ్యామిలీ…
2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ వైబ్స్ ని ఇస్తూ వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ ఇచ్చిన రిజల్ట్ అండ్ రిపీట్ వాల్యూ మెగా ఫాన్స్ లో జోష్ నింపింది. చిరు రీఎంట్రీ తర్వాత ఈ రేంజ్ హిట్ లేకపోవడంతో డీలా పడిన ఫాన్స్ కి వాల్తేరు వీరయ్య సినిమా కొత్త ఎనర్జీని ఇచ్చింది. ఇదే జోష్ లో చిరు ఆగస్టు 11న భోళా శంకర్ సినిమాతో మరో హిట్ కొడతాడు…
మొదటి నుంచి మెగా ఫ్యాన్స్ ఏదైతే అనుకున్నారో… భోళా శంకర్ విషయంలో అదే జరిగింది. రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ నుంచి ఖైదీ నెం.150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు ఆడియెన్స్ ముందుకొచ్చాయి. వీటిలో మూడు సినిమాలు స్ట్రెయిట్ ఫిల్మ్స్ కాగా మూడు రీమేక్ సినిమాలు. ఆచార్య, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య స్ట్రెయిట్ మూవీస్ కాగా… ఖైదీ నెం.150, గాడ్ ఫాదర్, భోళా శంకర్ రీమేక్ సినిమాలు. ఈ…
మెగాస్టార్ చిరంజీవి 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడించాడు. అమలాపురం నుంచి అమెరికా వరకు వీరయ్య దెబ్బకి కలెక్షన్ల వర్షం కురిసింది. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల ఫ్లాప్ తర్వాత కూడా తన ఇమేజ్ అండ్ మార్కెట్ డ్యామేజ్ కాలేదు అని ప్రూవ్ చేస్తూ చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో నిరూపించాడు. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ నుంచి చిరు బయటికి వచ్చేసాడని మెగా ఫ్యాన్స్ అంతా ఖుషి అయ్యారు.…
మెగాస్టార్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘భోళా శంకర్’ ఆగష్టు 11న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మెగాస్టార్ ప్రమోషన్స్‌తో అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలని పెంచడంతో చిరు తన వంతు ప్రయత్నం చేసాడు కానీ టాక్ మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మొదటి రోజు మార్నింగ్ షోకే ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కొందరు బాగుందని అంటుంటే… ఇంకొందరు బాగాలేదని అంటున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా…