ప్రజంట్ మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ లతో వరుస ప్రాజెక్ట్‌లు లైన్‌లో పెడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో సూపర్‌హిట్ అందుకున్న అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీని చిరంజీవితో చేయనున్న సంగతి తెలిసిందే. మొన్న ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్�