ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో వాయిదా పడిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లానాయక్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారంటూ అభిమానుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అసలు ఈవెంట్ ఉంటుందా లేదా అన్న సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. అయితే ఈనెల 23న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, థమన్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. సితా
పాన్ ఇండియా సినిమాల కోసం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తాడని ప్రకటించారు మేకర్స్. కానీ కరోనా వల్ల పరిస్థితులు తారుమారు అవ్వడంతో సినిమా కోసం రెండు విడుదల తేదీలను ఖరారు చేశారు. అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలిస్తే ముందు అనుకున్నట్టు ఫిబ్రవ�
‘ట్రిపుల్ ఆర్’ మూవీ రిలీజ్ డేట్ కన్ ఫామ్ కావడంతో ఇప్పుడు వరుసగా పలువురు బడా నిర్మాతలు తమ చిత్రాల విడుదల తేదీలను రీ షెడ్యూల్ చేస్తున్నారు. ‘ఆచార్య’ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఆ మరు క్షణమే తమ ‘ఎఫ్ 3’ మూవీ ఏప్రిల్ 28న రాబోతోందని ‘దిల్’ రాజు తెలిపారు. ఇదిలా ఉ�
“భీమ్లా నాయక్’ విడుదల తేదీకి సంబంధించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అనుకున్నట్టుగానే ‘భీమ్లా నాయక్’ విడుదల వాయిదా పడింది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న “భీమ్లా నాయక్” విడుదల వాయిదా అంటూ తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి నిర్మాత దిల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంని త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవ
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ ‘భీమ్లా నాయక్’ పై పూర్తిగా దృష్టి సారించాడు. సాగర్ చంద్ర దర్శకుడు కాగా రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈరోజు సాయంత్రానికి పవన్ కళ్యాణ్ తన పార్ట్ షూట్ పూర్తి చేసుకున్నాడు. ‘భీమ్లా నాయక్’ చి
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ నుంచి కీలక అప్‌డేట్‌ను చిత్ర బృందం మంగళవారం వెల్లడించింది. ఈ మూవీలోని ‘అడవి తల్లి మాట’ అంటూ సాగే ఈ పాటను బుధవారం ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పటికే భీమ్లానాయక్ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ ట్రీట్�
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు పోటీ పడబోతున్నాయి. అయితే ఇందులో ఏదో ఒక సినిమాను వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నిర్మాతల సమావేశం కూడా జరిగింది. ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ ఈ సినిమాల నిర్మాతలూ భేటీ అయినప్పటికీ ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఆ సమావేశం సాధారణంగానే మ