“భీమ్లా నాయక్” టీజర్ ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ ట్రీట్‌పై ఊహాగానాలు పెరుగుతున్నాయి.
Read Also : సామ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీ
Also Read
- Vrushakarma Trailer: ‘వృషకర్మ’లో పాటలు, లవ్ స్టోరీ లేవు.. కానీ 2 గంటల 40 నిమిషాలు ఊపిరి బిగపట్టాల్సిందే!
- IFFI 2026: గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో మెగాస్టార్ సినిమా సందడి.. దేశవ్యాప్తంగా ఆ 5 చిత్రాల్లో ఒకటిగా రికార్డ్!
- Siddharth Galla Wedding: కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేష్ బాబు మేనల్లుడు! వియత్నాంలో గ్రాండ్ వెడ్డింగ్!
- Nithya Menen: ఆ స్టార్ హీరోయిన్‌కి పెళ్లి చేసుకోవాలని ఉందట!
తాజా సమాచారం ప్రకారం రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 14 లేదా 15 తేదీల్లో చిత్ర టీజర్‌ను లాంచ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బజ్ ఏమిటంటే టీజర్లో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, రానా ‘డేనియల్’గా కనిపించే హై ఆక్టేన్ ఇంటెన్స్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో లోడ్ చేయనున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియుమ్”కి రీమేక్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నిత్యా మీనన్‌తో, రానా సంయుక్తా మీనన్‌తో రొమాన్స్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!
-
AP Local Body Elections 2026 : ఏపీలో తొలి విడత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. 709 పంచాయతీలు ఏకగ్రీవం!
-
Egypt Oil Tanker Explosion: ఘోర ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్ పేలుడుతో 31 మంది మృతి, 21 మందికి పైగా గాయాలు
-
US Tariff Threat: భారత్‌పై అమెరికా 25% సుంకాల ప్రతిపాదన.. అధిక ఉత్పత్తి సామర్థ్యం ఆరోపణలను ఖండించిన కేంద్రం
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!