పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఎట్టకేలకు ఫిబ్రవరి 25 న ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈసారి కూడా నిరాశ తప్పేలా కనిపించడం లేదు. ‘భీమ్లా నాయక్’…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో చిత్రపరిశ్రమ కొద్దిగా పుంజుకొంటుంది అనుకొనేలోపు థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో సినిమాలను వాయిదా వెయ్యడం తప్ప వేరే మార్గం కనిపించడంలేదు మేకర్స్ కి. ఇప్పటికే పాన్ ఇండియా ఫిల్మ్స్ ‘ ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ కరోనా కారణంగా వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే. ఇక ఫిబ్రవరిలో ఏమైనా కేసులు తగ్గుతాయి అనుకునేంత పరిస్థితి లేకపోవడంతో ఫిబ్రవరిలో విడుదలయ్యే సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. ఇటీవలే ఫిబ్రవరిలో విడుదల…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ‘భీమ్లా నాయక్’ వాయిదా పాడడం హాట్ టాపిక్ గా మారింది. రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య ఒక రీమేక్ ని విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారు అంటూ పవన్ అభిమానులు నెట్టింట రచ్చ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ని టాలీవుడ్ అవసరానికి వాడుకొంటుంది. ఆయనకు చిత్ర పరిశ్రమలో ఏ ఒక్కరు సపోర్ట్ చేయలేదు.. ఇప్పుడు ఆయనే అవసరమయ్యారు. అవసరం కోసం పవన్ దగ్గరకు వచ్చారా..? ‘భీమ్లా నాయక్’ వారు అడగడంతోనే వాయిదా వేశారని…
చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కి ఉన్నంత ఇమేజ్ మరే స్టార్ హీరోకి లేదు అంటే అతిశయోక్తి కాదు. పవన్ కి ఫ్యాన్స్ ఉండరు కేవలం భక్తులు మాత్రమే ఉంటారు అనేది అందరికి తెలిసిన విషయమే. ఆయన సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా ఆయన రేంజ్ మారదు .. ఆయన ఇమేజ్ తగ్గదు. ఒకపక్క సినిమాలు తీస్తూనే మరోపక్క రాజకీయాలను హ్యాండిల్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్…
సంక్రాంతి సినిమాల రచ్చ మొదలయ్యింది. ఒకదాని తరువాత ఒకటి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక మొదటి నుంచి అనుకున్నట్లే పలు సినిమాల విడుదల తేదీలు తారుమారు అయ్యాయి. ఈరోజు జరిగిన నిర్మాతల మీటింగ్ లో వాటికి ఒక క్లారిటీ వచ్చింది. పవన్ అభిమానులందరినీ నిరాశ పరుస్తూ భీమ్లా నాయక్ వెనుకంజ వేసింది. ఇప్పటివరకు తగ్గేదేలే అన్న నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సైతం తన హీరో మాట విని వెనక్కి తగ్గినట్లు తెలుపుతూ అధికారికంగా తెలిపారు. ఇకపోతే పవన్…
“భీమ్లా నాయక్’ విడుదల తేదీకి సంబంధించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అనుకున్నట్టుగానే ‘భీమ్లా నాయక్’ విడుదల వాయిదా పడింది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న “భీమ్లా నాయక్” విడుదల వాయిదా అంటూ తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి రేసులో నుంచి తప్పుకుంది. సంక్రాంతి రేసులో మూడు బిగ్ సినిమాలు ఉండగా, అభిమానులకు నిరాశ…
సంక్రాంతి రేసులో మూడు బిగ్ మూవీస్ పోటీ పడబోతున్న విషయం తెలిసిందే. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధేశ్యామ్’ వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే మూడు సినిమాలూ చాలా తక్కువ గ్యాప్ లో విడుదలకు సిద్ధమవ్వడం కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే మీ సినిమా వాయిదా అంటే మీ సినిమా వాయిదా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంని త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానుంది అని మేకర్స్ ప్రకటించారు. అయిదు మధ్యలో ఈ సినిమా వాయిదా పడుతోందని ఎన్నో పుకార్లు వచ్చినా వాటన్నింటికి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” విడుదల వాయిదా పడుతుంది అంటూ గత కొన్ని రోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఎన్నిసార్లు రూమర్స్ వచ్చినా మేకర్స్ మాత్రం అంతే గట్టిగా తగ్గేదే లే అంటూ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. సంక్రాంతి రేసుకు సిద్ధమంటూ సినిమా నిర్మాత “భీమ్లా నాయక్” ముందుగా ప్రకటించినట్టుగానే జనవరి 12న రానుందని స్వయంగా ప్రకటించారు. దీంతో కొన్ని…