Home
Bheemla Nayak On Feb 25th
Bheemla Nayak On Feb 25th News
-
Bheemla Nayak Pre-release Event : ‘పుష్ప’ మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఆ బాధ్యత పోలీసులకే !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సోమవారం జరగాల్సిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా ఫిబ్రవరి 23కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ వేడుక జరగనుంది. పవన్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఈవెంట్ కు అభిమానులు భారీగా తరలిరానున్నారు. అయితే ఇంతకుముందు ఇదే వేదికగా… -
BheemlaNayak : తమన్ కు పవర్ ఫుల్ హగ్… పిక్ వైరల్
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా పంచుకున్న ఓ పిక్ నెట్టింట్లో రచ్చ చేస్తోంది. తమన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి పవర్ ఫుల్ హగ్ అంటూ ఓ స్పెషల్ పిక్ ను షేర్ చేశారు. తన మ్యూజిక్ స్టూడియోలో విశేషం చోటు చేసుకుంది. ఈ పిక్స్ చూస్తుంటే “భీమ్లా నాయక్” చిత్రానికి తమన్ అద్భుతమైన సంగీతం అందించినందుకు పవన్ చాలా సంతోషంగా ఉన్నట్లు అన్పిస్తోంది. ఈ గుర్తుండిపోయే చిత్రాన్ని తీసినందుకు… -
BheemlaNayak : బుక్ మై షోలో కన్పించని మూవీ… పవన్ ఫ్యాన్స్ కి షాక్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో “భీమ్లా నాయక్” సందడి నెలకొంది. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే పాపులర్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో “భీమ్లా నాయక్” కన్పించడం లేదు. దీంతో పవన్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళ్తే… నైజాం ఏరియాలకు చెందిన తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు ప్రముఖ ఆన్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ టిక్కెట్ బుకింగ్ ఏజెన్సీ ‘బుక్ మై… -
Bheemla Nayak Pre Release Event : రంగంలోకి కేటీఆర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి క్రేజీ కాంబోలో వస్తున్న “భీమ్లా నాయక్” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో దూకుడు పెంచారు మేకర్స్. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న “భీమ్లా నాయక్” గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు రెడీ అవుతున్నాడు. “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్టు… -
Bheemla Nayak : ప్రీరిలీజ్ ఈవెంట్ కు భారీ ప్లాన్… గెస్టులపై క్రేజీ రూమర్
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న “భీమ్లా నాయక్” విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒకవైపు సినిమా విడుదలకు సిద్ధమవుతుంటే, మరోవైపు సినిమాకు సంబంధించిన పలు రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్‌కు హాజరు కాబోతున్న ముఖ్య అతిథులకు సంబంధించిన క్రేజీ రూమర్స్ సోషల్ మీడియాలో దావానంలా… -
Bheemla Nayak : పిక్ తో రూమర్స్ కు చెక్… పని పూర్తి చేసిన డైరెక్టర్
“భీమ్లా నాయక్” ఈ నెల 25నే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మేకర్స్ పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు. అయితే ఒకవైపు సినిమా విడుదలకు సిద్ధం అవుతుంటే మరోవైపు “భీమ్లా నాయక్”కు సంబంధించిన పలు రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి ఓ రూమర్ కు దర్శకుడు సాగర్ తాజాగా దిగిన ఓ పిక్ తో ఫుల్ స్టాప్ పెట్టేశారు. Read Also : Raja Deluxe : ప్రభాస్ తో ‘మాస్టర్’ బ్యూటీ రొమాన్స్ అసలు… -
Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’ ఈజ్ బ్యాక్… ఫిబ్రవరి రేసులోనే !
పాన్ ఇండియా సినిమాల కోసం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తాడని ప్రకటించారు మేకర్స్. కానీ కరోనా వల్ల పరిస్థితులు తారుమారు అవ్వడంతో సినిమా కోసం రెండు విడుదల తేదీలను ఖరారు చేశారు. అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలిస్తే ముందు అనుకున్నట్టు ఫిబ్రవరి 25న మూవీని విడుదల చేస్తామని, లేదంటే ఏప్రిల్ 1న జనం ముందుకు తీసుకొస్తామని నిర్మాత ప్రకటించారు. అయితే తాజాగా సినిమా ఫిబ్రవరి 25నే విడుదల కన్ఫర్మ్… -
రెండు డేట్స్ బ్లాక్ చేసిన ‘భీమ్లా నాయక్’
‘ట్రిపుల్ ఆర్’ మూవీ రిలీజ్ డేట్ కన్ ఫామ్ కావడంతో ఇప్పుడు వరుసగా పలువురు బడా నిర్మాతలు తమ చిత్రాల విడుదల తేదీలను రీ షెడ్యూల్ చేస్తున్నారు. ‘ఆచార్య’ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఆ మరు క్షణమే తమ ‘ఎఫ్ 3’ మూవీ ఏప్రిల్ 28న రాబోతోందని ‘దిల్’ రాజు తెలిపారు. ఇదిలా ఉంటే… పవన్ కళ్యాణ్, రానాతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ‘భీమ్లా నాయక్’ కోసం ఏకంగా… -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ కొత్త పోస్టర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ , పోస్టర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా పవన్ కళ్యాణ్…
తాజావార్తలు
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!