ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఫీవర్ మొదలైంది. ఈ సంక్రాంతికి కానుకగా నేడు థియేటర్లలో గుంటూరు కారం, హనుమాన్ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ హిట్స్ అంటూ టాక్ వినిపిస్తుంది.అలాగే ఓటీటీలో కూడా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా మరో మ�
టాలీవుడ్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు రీసెంట్ గా సర్కారు నౌకరి మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సర్కారు నౌకరి మూవీ ఈ ఏడాది జనవరి 1న థియేటర్లలో విడుదల అయింది.సోషల్ మెసేజ్‌కు కమర్షియల్ హంగులను మేళవించి తెరకెక్కిన ఈ మూవీ కి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించాడు. సర్కారు నౌకరి సినిమాను ఆర్‌కే టెలిషో ప�
Sarkaaru Noukari Trailer: సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం సర్కారు నౌకరి. శేఖర్ గంగనమోని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని RK టెలిషో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఆకాష్ సరసన భావన అనే కొత్త అమ్మాయి నటిస్తోంది.
ప్రముఖ మలయాళీ నటి భావన ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితంలో జరిగిన అత్యంత వివాదాస్పద సంఘటన గురించి మాట్లాడింది. 2017లో ఒక సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుని భావన తన ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, ఆమెను కిడ్నాప్ చేసి 2 గంటలకు పైగా దాడి చేశారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. సుప్రసిద్ధ మలయాళీ హీరో దిలీప్