BSNL: భారతదేశ ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ఫిక్స్‌డ్ లైన్, బ్రాడ్ బ్యాండ్, మొబైల్ నెట్వర్క్ అనేక ఇతర సేవలను అందిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రవేట్ నెట్వర్క్స్ కు ధీటుగా వినియోగదారులకు సరసమైన ధరలలో సేవలను అందించడానికి ప్రయత్నిస్త�
BSNL 5G: భారతదేశంలో 5G సేవల గురించి మాట్లాడుతూ.. జియో, ఎయిర్టెల్, VI తమ సేవలను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలో భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) పేరు కూడా చేరబోతోంది. BSNL యొక్క 4G, 5G సేవల కోసం నిరీక్షణ త్వరలో ముగియనుంది. ఎందుకంటే, బిఎస్ఎన్ఎల్ 5G ప్రారంభానికి సంబంధించిన టైమ్‌లైన్‌ను అధికారికంగా వెల్లడించి
BSNL New Plans: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్150 రోజుల వ్యాలిడిటీతో రూ.397 ప్లాన్‌ను మరోసారి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు రోజుకు 2జీబీ డేటా పొందే అవకాశం కల్పించింది. ఈ ప్లాన్ పాతాది అయినప్పటికి.. ప్రయోజనాలలో కొన్ని మార్పులు జరిగినట్లు సమాచారం. రూ.397లతో రీఛార్జ్ చేస్తే.. ఐదు నెలల వరకు రీఛార్జ్ చేయాల్సిన
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎస్ డిసెంబర్‌లో 4G సేవలను చిన్న స్థాయిలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా దీన్ని ప్రారంభించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
Free Broadband: ప్రముఖ టెలికాం కంపెనీ BSNL వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. ఇంటిలో ఇంటర్నెట్ వాడుకునే వారికోసం ఉచిత బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ని ఇన్‌స్టాల్ చేస్తుంది.
5జీ సేవలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ… మొదటగా మెట్రో నగరాల్లో ప్రారంభం కానున్న 5జీ సేవలు ఆ తర్వాత క్రమంగా ఇతర నగరాలు.. పట్టణాలు ఇలా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, అదానీ గ్రూప్ కూడా రంగంలోకి దిగిపోయి.. 5 జీ సేవల పనిలో మునిగిపోయాయి.. ఇప్పుడు ప్రభుత్వ రం
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)పై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు ఉద్దేశించిన రూ. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ (బీబీఎన్ఎల్) మరియు బీఎస్ఎన్ఎల్ వి�