మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా మరోవైపు కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ కొత్త సినిమాలను లైనప్ లో పెడుతున్నాడు.. తాజాగా నిన్న ఉగాది సందర్బంగా కొత్త సినిమాను ప్రకటించాడు.. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో రవితేజ ఈ సినిమాను ఒక�