మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జతర’. రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా గతంలో సామజవరగమన మరియు వాల్తేరు వీరయ్య చిత్రాలకు రచయితగా పనిచేసిన దర్శకుడు భాను, హాస్యాన్ని రాయడం, దానిని సహజంగా కథలో మిళితం చేయడంలో తన బలం ఉందని తెలిపారు. మొదటి రోజు షూటింగ్‌ను సులభంగా పూర్తి చేసి, ప్రారంభం…
మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జతర’. రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.’మాస్ జతర’ సినిమా, భారీ అంచనాల నడుమ అక్టోబర్ 31న థియేటర్లలో అడుగుపెట్టనుంది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో తాజాగా…
రవితేజ, భాను భోగవరపు కాంబినేషన్లో రాబోతున్న ‘మాస్ జాతర’ సినిమా విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి నాగ వంశీ నిర్మాత. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 27న విడుదల చేయాలని చిత్ర బృందం ముందు భావించింది. అయితే, విడుదల తేదీకి ఇంకా పది రోజులే సమయం ఉండగా, ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా విడుదల కావాలంటే కేవలం ప్రమోషన్ మాత్రమే కాకుండా, ఇటీవల…
Mass Jathara : రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. దీన్ని రవితేజ 75వ సినిమాగా తీసుకొస్తున్నారు. ఈ సినిమాను భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ధమాకాలో రవితేజతో నటించిన శ్రీలీల నటిస్తోంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. Read Also : Baby Movie…
మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా మరోవైపు కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ కొత్త సినిమాలను లైనప్ లో పెడుతున్నాడు.. తాజాగా నిన్న ఉగాది సందర్బంగా కొత్త సినిమాను ప్రకటించాడు.. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో రవితేజ ఈ సినిమాను ఒకే చేశాడు.. అయితే గతంలో వచ్చిన మాస్ యాక్షన్ జోనర్ కాకుండా మళ్లీ తన మార్క్ కామెడిని ఈ సినిమా చూపించబోతున్నారని…