ప్రముఖ మలయాళ నటి భామ ఆత్మహత్య చేసుకున్నాడని గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. 2017లోని వేధింపుల కేసును తిరిగి విచారిస్తుండటంతో భయాందోళనకు లోనై ఇలాంటి చర్యకు పాల్పండిదంటూ చెప్పుకొస్తున్నారు. ఇక దీంతో ఈ వార్తలపై భామ స్పందించింది. ” గత కొన్నిరోజులుగా నా పేరుమీద కొన్ని పుకార్లు వస్తున్నాయి. అందులో ఎటువంటి నిజాలు లేవు. నా మీద చూపిస్తున్న మీ…