నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోబోయిన నటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మలయాళ నటి భామ ఆత్మహత్య చేసుకున్నాడని గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. 2017లోని వేధింపుల కేసును తిరిగి విచారిస్తుండటంతో భయాందోళనకు లోనై ఇలాంటి చర్యకు పాల్పండిదంటూ చెప్పుకొస్తున్నారు. ఇక దీంతో ఈ వార్తలపై భామ స్పందించింది.
” గత కొన్నిరోజులుగా నా పేరుమీద కొన్ని పుకార్లు వస్తున్నాయి. అందులో ఎటువంటి నిజాలు లేవు. నా మీద చూపిస్తున్న మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.. నేను, నా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉన్నాం. దయచేసి ఇలాంటి వార్తలను నమ్మకండి” అంటూ చెప్పుకొచ్చింది. భామ.. నైవేద్యం సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పిచ్చిన ఈ భామ అప్పట్లో లైంగిక వేధింపులను ఎదుర్కొని టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఆ తర్వాత 2020 జనవరిలో వ్యాపారవేత్త అరుణ్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ చెప్పింది. ఆ మరుసటి ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.ఇక ఇటీవల కూతురు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన భామ గురించి ఇలాంటి వార్తలు రావడం బాధాకరం అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!