Manchu Vishnu: టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ టీజర్‌ను శనివారం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. సినిమా వివరాల గురించి అడిగిన వారితో పాటు, వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించిన వారికి కూడా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇక ‘కన్నప్ప’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా శైవభక్తుడైన భక్త కన్నప్ప కథ ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో విష్ణు…
Manchu Vishnu Vs Prabhas in Bhakta Kannappa: మంచు విష్ణు చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. మంచు విష్ణు అనే కాదు మంచు కుటుంబం మొత్తం సాలిడ్ హిట్ కోసం తపిస్తున్నారు. నిజానికి మోహన్ బాబు బిరుదే కలెక్షన్ కింగ్, అలాంటి ఆయన సన్ ఆఫ్ ఇండియా లాంటి సినిమాతో భారీ షాక్ తిని సినిమాల నుంచి కొంచెం దూరం అయ్యారు. ఆ తరువాత మంచు విష్ణు ఎన్నో ఆశలతో జిన్నా…
Mohan Lal Roped in for Manchu Vishnu’s Bhakta Kannappa: వరుస పరాజయాలను అందుకుంటూ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గని మంచు విష్ణు ఈ మధ్యనే ఓ ప్రతిష్టాత్మక సినిమా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా రేంజిలో రూపొందుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దిగవంగత నటుడు కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని రీమేక్ చేస్తూ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ…
‘రెబల్ స్టార్’గా జనం మదిలో నిలచిన కృష్ణంరాజును నటునిగా ఓ మెట్టు పైకి ఎక్కించిన చిత్రం ‘భక్త కన్నప్ప’. బాపు, రమణ రూపకల్పనలో రూపొందిన ‘భక్త కన్నప్ప’తో నటునిగా కృష్ణంరాజుకు ఆ రోజుల్లో మంచి పేరు లభించింది. తొలి చిత్రం ‘చిలక-గోరింక’లోనే కథానాయకునిగా నటించిన కృష్ణంరాజు ఆ తరువాత చిత్రసీమలో నిలదొక్కుకోవడానికి కేరెక్టర్ యాక్టర్ గా, విలన్ గా కూడా నటించారు. కొన్ని చిత్రాలలో బిట్ రోల్స్ లోనూ కనిపించారు. హీరోగానూ కొన్ని సినిమాల్లో నటించినా, అవేవీ…