మాస్ మహారాజ రవితేజ – హరీశ్ శంకర్ కలయికలో వస్తోన్న మాస్ యాక్షన్ చిత్రం మిస్టర్ బచ్చన్. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ అఫీషియల్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్. సేమ్ టు సేమ్ కాకుండా మూల కథను తీసుకుని మిగిలిన కథను రవితేజకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి రిలీజ్ చేసారు మేకర్స్. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలిజ్ అయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై TG. విశ్వప్రసాద్, వివేక్…