షాక్, మిరపకాయ్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన కాంబినేషన్ హరీష్ శంకర్ అండ్ రవితేజ. మాస్ మహారాజాలో ఉన్న ఎనర్జిని పర్ఫెక్ట్ గా వాడుకోవడం హరీష్ శంకర్ కి బాగా తెలుసు. అలానే హరీష్ శంకర్ వన్ లైనర్స్ రవితేజ చెప్తే సూపర్బ్ గా ఉంటుంది. యాటిట్యూడ్, మాస్ కలిస్తే ఎలా ఉంటుందో ఈ కాంబినేషన్ ఆ రేంజులో ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడడంతో హరీష్ శంకర్, మాస్…