విజయ్ దేవరకొండ ఆరోగ్యం గురించి ఇటీవల వచ్చిన వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి. విజయ్ దేవరకొండ డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారని సోషల్ మీడియాలో కొన్ని పోర్టల్స్ రిపోర్ట్ చేశాయి. ఈ వార్త అభిమానులకు ఆందోళన కలిగించినప్పటికీ, ఆయన కుటుంబం మొత్తం ఆసుపత్రిలో ఆయన వెంట ఉంటూ జాగ్రత్తగా చూసుకుంటోందని అంటున్నారు. వైద్యులు విజయ్‌ను పర్యవేక్షిస్తూ, ఉత్తమ వైద్య సంరక్షణ అందిస్తున్నారు. రాబోయే రెండు రోజుల్లో, అంటే జులై 20 నాటికి ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్…
Andhra King Thaluka : హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. ఇందులో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. తాజాగా కొత్త షెడ్యూల్ ను రాజమండ్రిలో స్టార్ట్ చేశారు. రామ్ పోతినే,…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. వరుస డిజాస్టర్ల తర్వాత విజయ్ నుంచి రాబోతున్న ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రం మే 30నే రిలీజ్ కావాల్సి ఉండగా…
రవితేజ కు జోడిగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైంది మరాఠి బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే. ఈ మూవీ భారీ డిజాస్టర్ అయినా అమ్మడు మాత్రం ఓవర్‌నైట్ స్టార్ అయింది. ఒక్కసారిగా వరుస అవకాశాలు తలుపుతట్టడంతో క్షణం తీరిక లేకుండా కెరీర్ బిజీగా మారింది. ఇప్పటి వరకు చేసింది ఒక్క సినిమానే అయినా ప్రజంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘కింగ్డమ్’ చిత్రంలో నటిస్తుండగా,…
VD12 : విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయాలు లేవు. ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు.
bhagyashree borse pair with dulquer salmaan: గతంలో పరశురామ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గ పనిచేసిన రవి దర్శకుడిగా దుల్కర్ సల్మాన్ హీరోగా చేయబోతున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ మూవీ లో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుందని ఆమె దానికి అగ్రిమెంట్ కూడా చేసింది అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో…