నట సింహం, గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణ పేరు వినగానే సినీ అభిమానులందరికీ వైట్ అండ్ వైట్ ఖద్దర్ వేసి, మీసం మెలితిప్పి పవర్ ఫుల్ డైలాగులు చెప్తూ, విలన్స్ ని ఇరగదీసే హీరో గుర్తొస్తాడు. ఫ్యాక్షన్ రోల్స్ బాలయ్య టైలర్ మేడ్ పాత్రల్లాంటివి. అందుకే అభిమానులకి ఫ్యాక్షన్ రోల్స్ లో బాలయ్య కనిపించగానే థియేటర