Demi Moore: తాజాగా లాస్ ఏంజిల్స్‌లో 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నామినేట్ అయిన సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణుల నుండి విజేతలను ప్రకటించారు. ఇక ఫ్రెంచ్ మూవీ ‘ఎమీలియా పెరెజ్’ సినిమా 10 నామినేషన్స్ తో సత్తా చాటింది. అలాగే బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా కేటగిరీలో ‘ఓపెన్…
Canes Film Festival : ఎంతో ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ఫ్రాన్స్ లో మే 14న ప్రారంభమైన ఈ సినిమా వేడుక మే 25 వరకు జరగనుంది.ఈ ఫెస్టివల్ లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన సినిమాలను ఇక్కడ ప్రదర్శిస్తారు.అయితే ఈ సారి ఇండియాకు చెందిన 7 సినిమాలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు ఎంపిక అయ్యాయి. శుక్రవారం రాత్రి జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో “ది షేమ్ లెస్” నటి…
ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే సైమా అవార్డ్స్ వేడుక ఈ సారి దుబాయ్ వేదికగా ఎంతో గ్రాండ్ గా ప్రారంభం అయింది. సౌత్ నుంచి పలువురు సినీ సెలెబ్రేటీస్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, రానా, శ్రీలీల, శృతి హాసన్, మీనాక్షి చౌదరి లాంటి టాప్ సెలెబ్రేటీస్ సైమా ఈవెంట్ లో పాల్గొని ఎంతగానో సందడి చేశారు. ప్రతిష్టాత్మకంగా సాగే ఈ అవార్డ్స్ వేడుకలో చాలా మంది స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు…