తండ్రి శ్రీకాంత్ నటనను వారసత్వంగా తీసుకున్న రోషన్ మేక. టాలీవుడ్ హృతిక్ రోషన్‌లా పేరైతే వచ్చింది కానీ సినిమాలు కంప్లీట్ చేయడంలో జోరు చూపించడం లేదు. రోషన్ పెళ్లి సందడితో స్టార్ అయ్యాడు కానీ ఎక్కడైతే స్టార్టైయ్యాడే అక్కడే ఆగిపోయాడు. నాలుగేళ్లుగా అతడి నుండి ఫిల్మ్ రాలేదు. ప్రజెంట్ ఛాంపియన్ అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు రోషన్. ఈ ఇయర్ రోషన్ బర్త్ డే సందర్భంగా ఛాంపియన్ మూవీ ఎనౌన్స్ మెంట్ చేసింది స్పప్న సినిమాస్. మాలీవుడ్…
Kishkindhapuri: బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కిష్కింధపురి’ అన్ని టెరిటరీల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. నిన్నటికే ఈ మైలురాయిని చేరుకున్న ఈ సినిమా, సోమవారం కూడా బలమైన ప్రదర్శన కనబరిచి, ఈరోజు కూడా అదే మొమెంటమ్‌ను కొనసాగిస్తోంది. దీంతో ఈ చిత్రం నిర్మాత సాహు గారపాటి, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు విజయవంతమైన ప్రాజెక్టుగా మారింది. Khammam : ఖమ్మం జిల్లా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఆగ్రహం సినిమా…
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్నమైన సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ లాంటి జయ జానకి నాయకలో ఆయన చూపించిన హై వోల్టేజ్ యాక్షన్, సస్పెన్స్ జానర్ రాక్షసుడులో బెల్లం బాబు ఇంటెన్స్ పర్ఫామెన్స్ ఆడియెన్స్ ను మెప్పించింది. Also Read : Prabhas : ఫీల్ అవకండి డార్లింగ్స్.. అక్టోబర్ నుండి రెబల్ టైమ్ స్టార్ట్.. ఇక ఇప్పుడుబెల్లం కొండ నటించిన తాజాచిత్రం కిష్కిందపురి. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జోడిగా వస్తున్న చిత్రం కిష్కింధపురి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించాడు. హారర్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఈ నెల 12న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు బెల్లం కొండ శ్రీనివాస్. Also Read : TWM…
ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరొక భాషలో రీమేక్ చేయడం ఈ రోజుల్లో వెరీ కామన్. కానీ చేసే ప్రతి సినిమా రీమేక్ అంటే మాత్రం ట్రోల్ల్స్ తప్పవు. ఇప్పుడు అలంటి ట్రోల్స్ కు గురువుతున్నాడు టాలీవుడ్ కాస్ట్లీ స్టార్ బెల్లంకొండ శ్రీనివాస్. అల్లుడు శ్రీను తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లం బాబు స్ట్రయిట్ సినిమాల కంటే రీమేక్ సినిమాలతోనే హిట్స్ అందుకున్నాడు. శ్రీనివాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే రాక్షసుడు అనే…
తమిళ్ లో సూరి నటించిన హిట్ సినిమా గరుడన్. ఈ సినిమాను తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేస్తున్నారు. మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ సమర్పణలోకె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. Also…
కొన్నేళ్లుగా ఆ హీరోతో హిట్ దోబూచులాడుతోంది. గట్టి కంబ్యాక్ ఇచ్చేందుకు కష్టపడుతున్నాడు. వరుసగా యంగ్ డైరెక్టర్లతో ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. కానీ హిట్ మాత్రం దక్కలేదు. టాలీవుడ్ బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు సాయి శ్రీనివాస్. ఫస్ట్ మూవీ అల్లుడు శీనుతో హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాడు ఈ బెల్లకొండ వారసుడు.…
Bellamkonda Sreenivas: బెల్లకొండ శ్రీనివాస్.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తనదైన మాస్ యాక్షన్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో సినీ అభిమానులకు బెల్లంకొండ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. సందర్బంగా.. బెల్లకొండ శ్రీనివాస్ అంధుల పాఠశాలకు వెళ్లి వారికి అక్కడ భోజనం, బట్టలను అందించి మంచి మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమంకు సంబంధించిన ఫోటోలను ఆయన తన…
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్..అల్లుడు శీను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఆ తరువాత వరుస సినిమాలు చేసిన సాయి శ్రీనివాస్ తన కెరీర్ లో హిట్లు మరియు ఫ్లాప్స్ చూశారు. రీసెంట్ గా ఛత్రపతి హిందీ రీమేక్ ఫ్లాప్ కావడంతో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ప్లాన్స్…