Bellamkonda Sreenivas Upcoming Movies Updates: నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా 2014లో బెల్లంకొండ శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. మొదటి సినిమా ‘అల్లుడు శీను’తో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన స్పీడున్నోడు, సాక్షం, అల్లుడు అదుర్స్, సీత, కవచం వంటి చిత్రాలు నిరాశపరిచాయి. మధ్యలో జయ జానకీ నాయక, రాక్షసుడు సినిమాలు హిట్‌లుగా నిలిచాయి. ఇక ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ని బాలీవుడ్‌లో రీమేక్ చేయగా.. ఘోర పరాజయాన్ని చవి చూసింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ…
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలి హిందీ చిత్రం ‘ఛత్రపతి’ రీమేక్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి హీరో శ్రీనివాసే కాదు, దర్శకుడు వీవీ వినాయక్ కూడా తొలిసారి అడుగు పెడుతున్నారు. ఉత్తరాది మీడియాకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి శ్రీనివాస్ ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ అంటే తనకెంతో అభిమానమని, అతను నటించిన ‘కహో నా ప్యార్ హై’, ‘ధూమ్ 2’ చిత్రాలంటే…
టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘ఛత్రపతి’ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, సంచలన దర్శకుడు వి.వి. వినాయక్ రీమేక్ చేస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా జూలై మొదటి వారం నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుందని సమాచారం. రీసెంట్ గా హైదరాబాద్‌లో వర్షాల కారణంగా పాడైన భారీ విలేజ్ సెట్‌ను ఇప్పుడు రీసెట్ చేస్తున్నారు. ఇక తదుపరి షెడ్యూల్స్ బెంగళూరు, ముంబయి…
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నాడు. పెన్ స్టూడియోస్ నిర్మాణంలో వి.వి.వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ రీమేక్ రాక్షసుడు అనంతరం ప్రస్తుతం బెల్లంకొండ చేస్తోన్న రీమేక్ చిత్రం ఇది. హీరోయిన్ గా అనన్య పాండే ఈ సినిమాలో నటించనుందని సమాచారం. అయితే ఈ సినిమా తర్వాత మరోసారి రీమేక్ సినిమానే చేయనున్నాడని తెలుస్తోంది. తమిళంలో ధనుష్ నటించిన ‘కర్ణన్’ సినిమాని శ్రీనివాస్ త్వరలో తెలుగులో రీమేక్…