ఐపీఎల్ 2025 మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టోర్నమెంట్ మధ్యలోనే నిష్క్రమించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఎస్‌ఆర్‌హెచ్ లేదా కమిన్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ పాట్ భార్య బెక్కీ కమ్మిన్స్ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. దీంతో ఊహాగానాలుగా మొదలయ్యాయి.
Indian Fan Says I Love Your Wife to Pat Cummins: నేడు ‘వాలెంటైన్స్ డే’. ఈ సందర్భంగా చాలా మంది తమ ప్రియమైన వారికి సోషల్ మీడియా అకౌంట్‌లో విషెష్ చెబుతున్నారు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ కూడా తన సతీమణి బెకీ బోస్టన్‌కు వాలెంటైన్స్ డే విషెష్ చెప్పాడు. ‘గొప్ప తల్లి, భార్య, నా వాలైంటైన్. సర్ఫింగ్ చేయడంలోనూ దిట్ట. హ్యాపీ వాలెంటైన్స్ డే బెకీ’ అని కమిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన…