అర్ధరాత్రి.. ఆ ఆసుపత్రిలో ఉన్న రోగులందరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అంతలోనే సడెన్ గా ఒక యువకుడు వార్డులో పరుగులు పెట్టాడు.. అందరు నిద్రమత్తులో లేచి చూశారు.. అయినా యువకుడి పరుగు ఆగలేదు.. డైరెక్ట్ గా టెర్రస్ మీదకు వెళ్లి ఆగిన యువకుడిని వెంబడించిన వారు కూడా ఆగారు. యువకుడు వెనుక ఉన్నవారిని పట్టించుకోకుండా అక్కడి నుంచి కిందకు దూకేశాడు. ఒక్కసారిగా ఆఘటనను చుసిన మిగతావారు షాక్ కి గురయ్యారు. ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్‌గఢ్ లో వెలుగుచూసింది.…