వచ్చే నెల 17 నుండి యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ. విశ్ కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవరించనున్నారు. అయితే ఈ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత కోహ్లీ వన్డే, టీ20 ఫార్మట్స్ లో తన కెప్టెన్సీ నుండి తప్పుకుంటాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య బ్యాటింగ్ లో అంతగా రాణించలేకపోతున్న కోహ్లీ పై…