BCCI Not Shift Kanpur Test Between IND vs BAN: సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి రెండో టెస్ట్ మొదలుకానుంది. అయితే మ్యాచ్ జరగకుండా నిరసనలు తెలిపేందుకు హిందూ మహాసభ సిద్ధమైందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి.…