సమాజంలో ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారికి రక్షణ లేకుండా పోతుంది.మొన్నటికి మొన్న ఒక మహిళ స్నానం చేస్తుండగా కేబుల్ టెక్నిషియన్ వీడియో తీస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటన మరువకముందే మరో యువకుడు ఒక మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తూ దొరికిపోయాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్ నగర్ లోని మాగంటి కాలనీలో ఒక మహిళ, తన భర్తతో కలిసి నివాసముంటుంది. ఆ ఇంటి ఓనర్ కొడుకు…