ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనేది ఒక కల.. పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి నిర్మాణం ప్రస్తుత పరిస్థితులో తలకు మించిన భారంగా మారింది. నచ్చిన విధంగా ఇల్లు కట్టుకోవాలని చాలా మంది భావిస్తారు. అయితే సొంతిటి కల అందరికీ సాకారం కాకపోవచ్చు. అందరి వద్ద డబ్బు ఉండకపోవచ్చు. ఇంటి వ్యవహారం చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న పని. అందుకే చాలా మంది ఇంటి కోసం రుణం తీసుకుంటారు.
IBPS CLERK RECRUITMENT 2024: బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న యువతకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6128 క్లర్క్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఇందుకోసం దరఖాస్తు ప్రక్రియ జూలై 1, 2024 నుండి ప్రారంభించబడింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.ibps.inని సందర్శించి ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను చివరి తేదీ 21 జూలై 2024లోగా…
Stock Market : దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రుణదాత HDFC బ్యాంక్ పేలవమైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీంతో స్టాక్ మార్కెట్ 19 నెలల తర్వాత ఒకే రోజులో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది.
UPI ATM: భారతదేశపు మొట్టమొదటి UPI ATM ప్రారంభించబడింది. హిటాచీ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన హిటాచీ పేమెంట్ సర్వీసెస్ UPI ATMను ప్రారంభించింది. ఈ సదుపాయంతో ప్రస్తుతం ఏటీఎం కార్డు లేకుండా డైరెక్టుగా UPI ద్వారా ATM నుండి డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.
FD Interest Rates: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది.. ఏడాది కాల పరిమితితో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డీలు) రేట్లను పెంచింది బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI).. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లు చేసే రిటైల్ ఇన్వెస్టర్లకు ఏడాది కాల డిపాజిట్‌పై 7 శాతం వడ్డీ వర్తింపజేయనున్నట్టు ప్రకటించింది.. ఇది ఇప్పటి వరకు 6 శాతంగా ఉండగా.. ఒకేసారి 100 బేసిస్ పాయింట్లను పెంచి 7 శాతానికి తీసుకొచ్చింది బ్యాంక్ ఆఫ్…
Bank FD Rate Increased: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) 2 కోట్ల రూపాయల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను పెంచింది. కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2023 నుండి అమలులోకి వస్తాయి.
Top10 Banks In India : నేటి యుగంలో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా తప్పనిసరి ఉండాల్సిందే. భారతదేశంలో మొత్తం 34 బ్యాంకులు ఉన్నాయి. వాటిలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు కాగా మిగతావి ప్రైవేట్ రంగానికి చెందినవి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) : ఫార్చ్యూన్ 500 కంపెనీలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కూడా ఉంది. ఇది భారతీయ బహుళజాతి, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థ. పంజాబ్ నేషనల్ బ్యాంక్…
Home Loan Comparison : సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. కాగా, పట్టణాల్లో సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అని అనుకునే వారిలో దాదాపు 90శాతం బ్యాంకులనుంచి రుణాలు తీసుకుంటారు.