ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చేతిలో నగుదు ఉంచుకోవడం మానేశారు. చాలా మది డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ పేమెంట్స్ సేవల్లో అంతరాయం కలిగితే యూజర్లకు ఇబ్బందులకు గురవుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో యూపీఐ సేవలు పనిచేయకపోతే ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో నేడు గురువారం సాయంత్రం దేశవ్యాప్తంగా UPI సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. దీని కారణంగా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సంవత్సరం UPI డౌన్ కావడం…
మంచి వేతనం.. లైఫ్ సెక్యూర్డ్ గా ఉండాలంటే ఈ జాబ్స్ ను వదులుకోకండి. బ్యాంక్ ఆఫ్ బరోడా భారీగా మేనేజర్ పోస్టులను భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. 417 మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మేనేజర్ – సేల్స్, ఆఫీసర్ – అగ్రికల్చర్ సేల్స్, మేనేజర్ – అగ్రికల్చర్ సేల్స్ రోల్ లో ఖాళీలు ఉంటాయి. ఈ నియామక డ్రైవ్‌లో MMG/S-II స్కేల్‌లో మేనేజర్ – సేల్స్ కోసం…
ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనేది ఒక కల.. పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి నిర్మాణం ప్రస్తుత పరిస్థితులో తలకు మించిన భారంగా మారింది. నచ్చిన విధంగా ఇల్లు కట్టుకోవాలని చాలా మంది భావిస్తారు. అయితే సొంతిటి కల అందరికీ సాకారం కాకపోవచ్చు. అందరి వద్ద డబ్బు ఉండకపోవచ్చు. ఇంటి వ్యవహారం చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న పని. అందుకే చాలా మంది ఇంటి కోసం రుణం తీసుకుంటారు.
Bank of Baroda: బ్యాంకింగ్ ఉద్యోగార్ధులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) 2025 సంవత్సరానికి సంబంధించి స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి 2500 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ మానేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-I (JMG/S-I) ఈ పోస్టులు ఇందులో ఉండబోతున్నాయి. ఈ ఉద్యోగాలకోసం దరఖాస్తు ప్రక్రియ జూలై 4, 2025 నుండి ప్రారంభమై జూలై 24, 2025 వరకు కొనసాగుతుంది. ఈ ఉద్యోగానికి అర్హతగా అభ్యర్థులు ఏదైనా సంబంధిత…
వివిద అవసరాల కోసం బ్యాంకు అకౌంట్ లను ఓపెన్ చేస్తుంటారు. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కూడా కలిగి ఉంటారు. కాగా వీటిల్లో ఏదో ఒక అకౌంట్ ను ఉపయోగించకుండా వదిలేస్తుంటారు. మినిమం బ్యాలెన్స్ కూడా మెయిన్ టైన్ చేయరు. కనీస బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు వాటి రూల్స్ ప్రకారం ఫైన్ విధిస్తుంటాయి. బ్యాంకు ఖాతా తెరిచిన ప్రదేశం ఆధారంగా – గ్రామీణ, సెమీ-అర్బన్, అర్బన్, మెట్రో ఏరియాలను బట్టి మినిమం బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. Also…
ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం పొందాలనుకునే 10వ తరగతి పాసైన యువతకు ఇదే మంచి ఛాన్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్/ప్యూన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 22 పోస్టులు, తెలంగాణలో 13 పోస్టులు భర్తీకానున్నాయి. అభ్యర్థులు 10వ తరగతి (SSC/ మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థికి రాష్ట్రం/ప్రాంతం ప్రకారం స్థానిక భాషపై పరిజ్ఞానం ఉండాలి. Also…
బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? బ్యాంక్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తు్న్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్‌తో సహా వివిధ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 146 పోస్టులను భర్తీచేయనున్నారు. డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ (DDBA) 1 పోస్టు ఉన్నాయి. Also Read:Yogi Adityanath: ‘‘మసీదుల్ని స్వాధీనం చేసుకుని బీజేపీ…
Bank of Baroda: నిరుద్యోగ యువతకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త అందించింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 518 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా జరగనుంది. ఉద్యోగంలో ఎంపికైన వారికి అధిక వేతనం లభించనుంది. ఈ నోటిఫికేషన్‌లో సీనియర్ మేనేజర్,…
బ్యాంకు ఉద్యోగాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. బ్యాంక్ జాబ్స్ కోసం ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. మరి మీరు కూడా బ్యాంక్ జాబ్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంకు ఉద్యోగం సంపాదించాలని కలలు కంటున్న యువతకు బ్యాంక్ ఆఫ్ బరోడా తీపికబురును అందించింది. అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 4000 పోస్టులను భర్తీచేయనున్నారు. మొత్తం పోస్టుల్లో తెలంగాణలో 193,…
BOB SO: బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 1267 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నేడు (జనవరి 17) చివరి తేదీ. కాబట్టి ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ bankofbaroda.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల కోసం అప్లికేషన్ ను ఆన్‌లైన్ మోడ్లో మాత్రమే చేసుకోవాలి. స్పెషలిస్ట్ ఆఫీసర్…