Farmer: రాజస్థాన్ అజ్మీర్ జిల్లాకు చెందిన ఓ రైతు బ్యాంక్ ఖాతాలో పొరపాటున రూ. 16 లక్షలు వచ్చాయి. అయితే, వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు సదరు రైతు ససేమిరా ఒప్పుకోలేదు. చివరకు బ్యాంక్ పోలీసులను ఆశ్రయించింది. కిషన్‌గఢ్‌లోని అర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.
Bank Of Baroda: బ్యాంకులలో ఉద్యోగం పొందాలనుకునే వారికి శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, బ్యాంక్ ఆఫ్ బరోడా మొత్తం 61 రకాల 1,267 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ విడుదల చేసింది. ఇందుకోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 17 జనవరి, 2025 వరకు చివరి అవకాశం. ఈ రిక్రూట్‌మెంట్ కోసం…
CM Revanth Reddy: సీఎంఆర్ఎఫ్ సహాయనిధి కి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. కోటి విరాళం అందించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
Bank Of Baroda: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి. యర్రంపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో దుర్వినియోగం అయిన 67 లక్షల 52 వేల రూపాయలు వసూలు చేసారు బ్యాంకు అధికారులు. ఈ సొమ్ముని నేటి నుండి వసూలు సొమ్మును అధికారుల సమక్షంలో ఖాతాదారులకు చెల్లింపులు చేయనున్నారు. స్వయం సహాయ సంఘాలకు చెందిన 64 ఖాతాల చెందిన దుర్వినియోగమైన రూ. 64,06,757 లను రికవరి చేసారు బ్యాంకు అధికారులు. ఇప్పటికే సంబంధిత సమాచారం ఖాతాదారులకు బ్యాంకు…
Snake Enter In Bank: విశాఖ స్టీల్ ప్లాంట్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పాము కలకలం రేపింది. బ్యాంకులో పాము కనిపించడంతో సిబ్బంది, ఖాతాదారులు కలవరపడ్డారు. వదలపూడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో ఇవాళ జరిగిన ఈ సంఘటన చోటు చేసుకుంది.
IBPS CLERK RECRUITMENT 2024: బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న యువతకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6128 క్లర్క్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఇందుకోసం దరఖాస్తు ప్రక్రియ జూలై 1, 2024 నుండి ప్రారంభించబడింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.ibps.inని సందర్శించి ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను చివరి తేదీ 21 జూలై 2024లోగా…
బ్యాంక్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంక్ బరోడా పలు శాఖల్లోని పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మే 15 చివరి తేదీ.. ఆసక్తి ఉన్న ఏ అభ్యర్థి అయినా అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు… అర్హతలు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యూయేషన్ ను పూర్తి…
Spices Inflation : 2023 సంవత్సరం అనేక విధాలుగా ప్రత్యేకమైనది. స్టాక్ మార్కెట్ నుండి సాధారణ నిత్యావసర వస్తువుల వరకు, ప్రతిచోటా బూమ్ కనిపించింది. స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న బూమ్ కారణంగా ఇన్వెస్టర్లు ధనవంతులయ్యారు.
Car Loan: ప్రతి ఒక్కరూ ఖరీదైన, విలాసవంతమైన కార్లను కొనేందుకు ఇష్టపడుతారు. తద్వారా వారు తమ కుటుంబంతో లాంగ్ డ్రైవ్‌లకు వెళ్ళవచ్చు. కానీ, కారు కొనాలంటే ఖాతాలో డబ్బు కూడా ఉండాలి. ఎందుకంటే ఖరీదైన, లగ్జరీ కార్ల ప్రారంభ ధర రూ.40 నుంచి 50 లక్షలు.
Sunny Deol Juhu Bungalow: బ్యాంక్ ఆఫ్ బరోడా సన్నీ డియోల్ బంగ్లాను వేలం వేయడం నిలిపివేసింది. జారీ చేసిన బ్యాంకు నోటీసును ఉపసంహరించుకుంది. ముంబైలోని నటుడు, బీజేపీ ఎంపీ సన్నీడియోల్కు చెందిన జుహు బంగ్లా వేలం నోటీసును ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు ఒక ప్రకటనలో వెల్లడించింది.