T20 World Cup 2024 Super 8 Teams : అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024 రెండో స్టేజ్ సూపర్-8 కు చెందిన అన్ని జట్ల వివరాలు ఖరారు అయ్యాయి. ఈ రెండో స్టేజ్ లో ఏ జట్టు ఎవరితో ఎక్కడ ఆడుతుందో తేలిపోయింది. ఇక ఎక్కడ ఆ మ్యాచ్‌లు జరగనున్నాయి, ఏ రోజు ఆ మ్యాచ్ ఎవరితో ఉంటుందో.. తాజగా పూర్తి వివరాలను ఐసీసీ వెల్లడించింది. గ్రూప్ A నుంచి ఇండియా…
టీ20 ప్రపంచకప్ -2024లో బంగ్లాదేశ్ సూపర్-8కి చేరుకుంది. సెయింట్ లూసియా వేదికగా ఇవాళ నేపాల్ తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ సూపర్-8 బెర్త్ ఖారారు చేసుకుంది.
Ball gets stuck in Tanzid Hasan’s Helmet: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్ 8 రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. కింగ్స్టౌన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ (64 నాటౌట్; 46 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకం బాదాడు.…
టీ20ప్రపంచకప్ 2024లో గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సిరీస్ లో న్యూజిలాండ్, శ్రీలంక లాంటి బలమైన జట్లతో పాటు కొత్త టీఎమ్స్ కూడా గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టాయి. దింతో సూపర్ 8కి చేరే జట్లపై కాస్త అంచనా వచ్చేసింది. ప్రస్తుతానికి భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ లు ఇప్పటికే సూపర్ 8కి అర్హత సాధించగా.. మరో మూడు స్థానాల కోసం కాస్త గట్టి పోటీ ఉందనే చెప్పాలి.…
Shakib Al Hasan React on Virender Sehwag’s Criticism: తనపై విమర్శలు చేసిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గట్టి కౌంటర్ వేశాడు. ‘సెహ్వాగా?.. అతడెవరు?’ అంటూ జర్నలిస్టును ప్రశ్నించాడు. విమర్శకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదని సెహ్వాగ్‌ను ఉద్దేశించి అన్నాడు. సెహ్వాగ్ గురించి షకీబ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఇంతకీ సెహ్వాగ్-షకీబ్ మధ్య ఏం జరిగిందంటే?.. టీ20…
ప్రపంచంలోని అతిపెద్ద నగరాల విషయానికి వస్తే ముందుగా ఆ నగరాల పరిమాణం ముఖ్యం. విస్తారమైన మహానగరాల నుండి జనసాంద్రత కలిగిన పట్టణ కేంద్రాల వరకు, ఈ నగరాలు లక్షలాది మందికి నివాసంగా ఉన్నాయి. అలాగే విస్తారమైన భూభాగాలను కలిగి ఉన్నాయి. ఇకపోతే విస్తీర్ణం వారీగా ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాల వివరాలు చూస్తే.. 1. టోక్యో (జపాన్): జపాన్ లోని టోక్యో నగరం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటి. మొత్తం 2,000…
బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి చొరబడుతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ముంబై నుంచి షాకింగ్ విషయం బహిర్గతమైంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నలుగురు యువకులు ఇక్కడ నివసించడమే కాకుండా.. వారు చట్టవిరుద్ధంగా భారత పౌరులుగా మారడానికి పత్రాలను కూడా పొందారు.
DRS Controversy in South Africa vs Bangladesh Match: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఓ డీఆర్ఎస్ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ‘డెడ్ బాల్ రూల్’ కారణంగా బంగ్లా ఓ బౌండరీని కోల్పోగా.. ఆ నాలుగు పరుగుల తేడాతోనే దక్షిణాఫ్రికాకు విజయం దక్కింది. దాంతో డెడ్ బాల్ రూల్…
టీ20 వరల్డ్ కప్ 2024లో మరో సంచలన విజయం నమోదైంది. శ్రీలంకను బంగ్లాదేశ్ ఓడించేంది. పెద్ద జట్లకు చిన్న టీమ్స్ దడపుట్టిస్తున్నాయి. అమెరికాలోని డల్లాస్ వేదిక జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
శనివారం నాడు న్యూయార్క్ వేదికగా టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా ఏకైక వామప్ మ్యాచ్ నేడు భారత్ – బంగ్లాదేశ్ తో తలపడుతోంది. ముందుగా టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 182 పరుగులను సాధించింది. ఇక ఇందులో రిషబ్ పంత్ హఫ్ సెంచరీ తో మెరువగా చివరలో హార్థిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ తమ వంతు పాత్రను పోషించారు. Olympics 2024: ఒలింపిక్స్…