బుడ్డోడే గానీ.. రికార్డు నెలకొల్పాడు. ఏకంగా డబుల్ హ్యాట్రిక్ తో చరిత్ర సృష్టించాడు. మాములుగా క్రికెట్ మ్యా్చ్ లో బౌలర్ కి ఒక హ్యాట్రిక్ తీయడమే కష్టమైన పని. అలాంటిది ఆ పన్నేండళ్ల బాలుడు డబుల్ హ్యాట్రిక్ తో సంచలనం రేపాడు. ఒకే ఓవర్ లో 6 వికెట్లు తీశాడు. ఆ బాలుడు ఇంగ్లండ్ కు చెందిన ఆలివర్ వైట్ హౌస్.