పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది… సీఎం, మాసీ సీఎంలు, సీనియర్ నేతలు, కీలక నేతలు ఇలా తేడా లేకుండా ఉడ్చేసింది ఆప్.. అందులో ముఖ్యంగా సీఎం చరణ్జిత్ చన్నీపై విజయం సాధించిన ఓ సాధారణ పౌరుడు వార్తల్లో నిలిచాడు.. మొబైల్ రిపేర్ షాపు నడుపుకునే లాభ్ సింగ్.. చన్నీకి ఓటమి రుచిచూపించాడు.. అయితే, ఇప్పుడు ఎమ్మెల్యేగా విజయం సాధించిన లాభ్ సింగ్ తల్లి మాత్రం.. తన ఉద్యోగం వదిలేది లేదంటున్నారు.. కొడుకు…