భోజనంలో తల వెంట్రుక వచ్చిందని ఓ భర్త కట్టుకున్న భార్యకే గుండు కొట్టించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది. భోజనం చేస్తుండగా.. ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని భార్యతో గొడవకు దిగాడు.
యాంకర్ గా స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటిన బ్యూటీ అనసూయ వెండితెరపై కూడా దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ స్టార్ యాంకర్ పాత్ర కోసం గుండు గీయించుకోవడానికి కూడా సిద్ధం అంటోంది. రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రను వేసుకున్న అనసూయ ఆ తరువాత వరుస అవకాశాలను పట్టేస్తుంది. ‘రంగస్థలం’లో ఆమె నటన, అభినయం చూసిన మేకర్స్ సైతం తమ సినిమాల్లో కీలక పాత్రల కోసం అనసూయను సంప్రదిస్తున్నారు. విశేషం ఏమిటంటే ‘రంగస్థలం’తో తన కెరీర్…