Skanda : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గెస్ట్ గా రానున్న బాలయ్య..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద.. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరికొత్త లుక్ తో అదరగొట్టాడు.ఈ సినిమా ను సెప్టెంబర్ 15 న వినాయక చవితి సందర్భంగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ స్కంద ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 26న స్కంద మూవీ ట్రైలర్‌ను లాంఛ్ చేయడానికి మేకర్స్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం., ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. స్కంద ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను మేకర్స్ శిల్ప కళా వేదికలో నిర్వహించనున్నట్లు సమాచారం.
దర్శకుడు బోయపాటికి మరియు బాలయ్య మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది.వీరిద్దరి కాంబినేషన్ లో మూడు భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కాయి. అలాగే హీరో రామ్ కు కూడా బాలయ్య అంటే ఎంతో అభిమానం.ఈ నేపథ్యంలో బాలయ్య ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కి రాబోతున్నట్లు సమాచారం.. దీనితో ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇప్పటీకే స్కంద చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు సమాచారం.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు ట్రెండింగ్ గా నిలిచాయి. ఈ పాటలలో రామ్,శ్రీలీల సూపర్ స్టెప్స్ తో అదరగొట్టారు. ఈ సినిమాలో రామ్, శ్రీలీల కెమిస్ట్రీ కూడా అదిరిపోనున్నట్లు సమాచారం. ఈ సినిమా నుండి విడుదల అయిన గ్లింప్స్ వీడియోలో బోయపాటి తన మార్క్ డైలాగ్స్ తో రామ్ ను ఊర మాస్ లుక్ లో చూపించారు.మరి ఈ సినిమా విడుదల అయిన తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి
Also Read
- Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!
- Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం 'అల్లం మురబ్బా' ఇంట్లోనే చేసుకోండి ఇలా..
- Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..
- 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
తాజావార్తలు
-
Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!
-
Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన ప్రియాంక చోప్రా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
ట్రెండింగ్
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత