బాలయ్య సినిమా వస్తుంది అంటే ఓవర్సీస్ ఫాన్స్ చేసే హంగామా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఒకప్పుడు బాలయ్య సినిమా అనగానే సీడెడ్ లో ఫాన్స్ థియేటర్స్ దగ్గర ఎంత రచ్చ చేసారు, ఎలాంటి సంబరాలు చేసారు అని మాట్లాడుకునే వాళ్లు. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి ఓవర్సీస్ బాలయ్య ఫాన్స్ వచ్చారు. అఖండ సినిమా టైములో బాలయ్య ఫాన్స్ అమెరికాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇది అమెరికానా లేక మా సీమనా అనే…
నేడు నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. బాలయ్య ఫొటోకు పూలాభిషేకాలు, అన్నదానాలు, రక్తదానాలతో హంగామా చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో తనను చూడటానికి ఎవ్వరు రావద్దని బాలయ్య విజ్ఞప్తి చేశారు. ఈమేరకు అభిమానులు కోవిడ్ నిబంధనలతో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేస్తున్నారు. అభిమానులతో పాటుగా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విషెష్ తెలియజేస్తుండడంతో #NandamuriBalakrishna పేరు సోషల్ మీడియాలో నేషనల్…