Nithin : టైటిల్‌లోనే పండగ వైబ్.. అంజి దర్శకత్వంలో నితిన్ సాహసం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే కేవలం పిండి వంటలు, కోడి పందాలే కాదు.. వెండితెరపై స్టార్ హీరోల మధ్య జరిగే అసలైన యుద్ధం. అయితే 2027 సంక్రాంతి మాత్రం మునుపెన్నడూ లేని విధంగా అత్యంత రద్దీగా మారబోతోంది. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి నలుగురు సీనియర్ స్టార్లతో పాటు పవన్ కళ్యాణ్ కూడా రేసులో ఉన్నారని టాక్. ఇంతటి భారీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ, యంగ్ హీరో నితిన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన కొత్త సినిమాతో ఈ పండగ బరిలో దూకాలని నిర్ణయించుకున్నారు.
Also Read : Chiranjeevi : 48 ఏళ్ల మెగా ప్రస్థానం.. ‘పునాదిరాళ్లు’ జ్ఞాపకాల్లో ఎమోషనల్ అయిన చిరంజీవి!
Also Read
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
ఇటీవల ‘ఆయ్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో నితిన్ తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశారు. నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. టైటిల్‌లోనే పండుగ శోభ ఉండటంతో, ఈ సినిమాను కచ్చితంగా 2027 సంక్రాంతికే విడుదల చేయాలని చిత్ర యూనిట్ గట్టి పట్టుదలతో ఉంది. ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, పండగ పూట ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. అయితే, థియేటర్ల సర్దుబాటు పెద్ద హీరోల హవా మధ్య నితిన్ ఎంతవరకు నిలదొక్కుకుంటారో అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!