Home
Balakrishna
Balakrishna News
-
Balakrishana : త్వరలో ఆంధ్రాలో బసవతారకం హాస్పిటల్ ప్రారంభిస్తాం..
Balakrishana : బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ 24వ వార్షికోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.అలాగే ఈ కార్యక్రమానికి బసవతారకం కాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు అలాగే డా.నోరి దత్తాత్రేయుడు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.బసవతారకం హాస్పిటల్ ఎంతో మంది పేదలకు సేవలందిస్తోందని ఆయన తెలిపారు. నిస్వార్థంగా పేదలకు… -
Balakrishna: బాలకృష్ణతో మాచర్ల ఎమ్మెల్యే భేటీ.. పిక్ వైరల్
Julakanti Brahmananda Reddy Met Balakrishna: నందమూరి బాలకృష్ణ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క పాలిటిక్స్ కూడా చేస్తున్న ఆయన ఈ మధ్యనే మూడవ సారి హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో టాలీవుడ్ నిర్మాతల మండలి ప్రతినిధులు నందమూరి బాలకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్కు బాలయ్య ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పాటు అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించినందుకు వారు శుభాకాంక్షలు తెలిపారు. మొన్న ఈమధ్యనే… -
Jailer 2: ఒకే ఫ్రేములో ముగ్గురు సూపర్ స్టార్లు.. జైలర్ 2కి రెండు క్యామియోలు దొరికేశాయ్!
Jailer 2 Chiranjeevi, Balakrishna Cameo News Viral: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి నటుడు రజనీకాంత్ తన సతీమణి లతతో కలిసి హాజరయ్యారు. ప్రమాణ స్వీకార వేదికపై రజనీ పక్కన మరో ఇద్దరు తెలుగు సూపర్ స్టార్లు చిరంజీవి, బాలకృష్ణ కూర్చున్న ఫోటో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న నరేంద్ర మోడీ, ఇతర నేతల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు… -
Balakrishna: ఇది కదా బాండింగ్ అంటే.. చెల్లెలిని ఆత్మీయంగా ముద్దాడిన బాలయ్య
Balakrishna Bonding with Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్లో నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలు ఆసక్తికర సన్నివేశాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం అలాగే ఆ తర్వాత చంద్రబాబుని అయిన ఆలింగనం చేసుకోవడం, తన సోదరుడు చిరంజీవి కాళ్ళ మీద పడటం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ ఒక పక్క పవర్ స్టార్ మరో పక్కన మెగాస్టార్ ఇద్దరు చేతులు… -
Ramoji Rao: మేరు పర్వతం .. దివి కేగింది.. రామోజీరావుకి చిరు, బాలయ్య అశ్రునివాళి
Balakrishna – Chiranjeevi Condolences on Ramoji Rao Death: రామోజీ రావు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రల ప్రజలు, ప్రముఖులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఆయనకు బాలకృష్ణ నివాళి అర్పించారు. తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు గా వెలుగొందారు రామోజీ రావు తెలుగులోనే కాదు దేశ పత్రికా రంగంలోనే ఓ కొత్త ఒరవడిని సృష్టించి భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శి… -
Lok Sabha Elections 2024 : లోక్ సభ ఎన్నికల్లో తళుక్కుమన్న సినీతారలు..
లోక్ సభ ఎన్నికల్లో సినీతారలు తళుక్కుమన్నారు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గ మరీనా మండి స్థానం లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ బీజేపీ పార్టీ తరపున విజయకేతనం ఎగుర వేసింది. భోజపురి నటుడు నోర్త్ ఈస్ట్ ఢిల్లీ బిజేపి అభ్యర్థి మనోహర్ తివారి విజయం, వెస్ట్ బెంగాల్ నుంచి అసన్ సోల్ టీఎంసీ అభ్యర్థి త్రిణమూల్ శత్రుఘా సిన్హా గెలుపు సాధించారు. గతంలో కేంద్ర మంత్రిగ ఆయన పనిచేసారు. మధురలో బిజేపి అభ్యర్థి హేమ… -
Jr NTR: ప్రియమైన బాబు మావయ్య, బాలకృష్ణ బాబాయ్.. సంచలనం రేపుతున్న ఎన్టీఆర్ ట్వీట్
Jr NTR Congratulates Chandrababu and Balakrishna: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బిజెపి. జనసేన కూటమి భారీ మెజారిటీ సాధించి సుమారు 164 స్థానాలు దక్కించుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న మధ్యాహ్నం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలో సైతం ఇదే అంశం మీద చర్చ జరుగుతోంది. అయితే ఆసక్తికరంగా చంద్రబాబు సహా నారా లోకేష్, బాలకృష్ణ, పురందేశ్వరి, భరత్ కి శుభాకాంక్షలు చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రియమైన చంద్రబాబు… -
Chandrababu Family: ఒకేసారి కుటుంబంలోని నలుగురు ఎమ్మెల్యేలుగా..
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది వైస్సార్సీపీ. బండ్లు ఓడలు అయినట్లుగా.. ఫలితంగా కూటమికి అత్యధిక ఓట్లు వచ్చాయి. అధికార పార్టీని ఓడించి అఖండ విజయం సాధించింది టీడీపీ కూటమి. మరోవైపు లోక్సభలోనూ అదే వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీలకు అత్యధికంగా సీట్స్ వచ్చాయి. ఇకపోతే నారా, నందమూరి కుటుంబం nudi నాలుగు టోర్నీల్లో విజయం సాధించింది. Kinjarapu Atchannaidu: అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకు వాడాలి.. అచ్చెన్నాయుడు కామెంట్స్..… -
Anjali-Balakrishna: బాలకృష్ణపై ఆసక్తికర ట్వీట్.. అంజలి ఏం ఎన్నారంటే?
Actress Anjali Tweet About Balakrishna: గత 2-3 రోజులుగా నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నారు. ఇందుకు కారణం విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్టుగా వెళ్లిన బాలయ్య.. హీరోయిన్ అంజలి పట్ల దురుసుగా ప్రవర్తించడమే. స్టేజ్పై అంజలిని బాలయ్య బాబు పక్కకి నెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అంజలిని ఆయన కావాలనే నెట్టేశారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.… -
Balakrishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య స్పెషల్ అనౌన్సమెంట్
Nandamuri Balakrishna Speech At Gangs Of Godavari Pre Release Event: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ముందుగా నాకు జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు, దైవాంశ సంభూతుడు, విశ్వానికే నటవిశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణజన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, కళాప్రపూర్ణ శ్రీ నందమూరి తారక రామారావు గారికి,…
తాజావార్తలు
-
Tollywood Movies: స్టార్ హీరోలతో డైరెక్టర్ల ప్రయోగం సక్సెస్.. కానీ..
-
Jr NTR: త్రివిక్రమ్, అనిల్ రావిపూడి.. ఎన్టీఆర్ సినిమా ఎవరితో?
-
Hockey India: హాకీ ఇండియా ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా.. డిసెంబర్ 5నే పోలింగ్..
-
Bronson Reed: రెజ్లింగ్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. ప్రముఖ WWE స్టార్ కన్నుమూత..
-
Preethi Mukundan: ప్రీతి ముకుందన్ లేడీ ఓరిఎంటెడ్ మూవీ?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!