జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కలిసే వస్తామని ఆయన ప్రకటించారు. చంద్రబాబుతో ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలకమైందని, వైసీపీ అరాచకాలను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ ములాఖత్ అయ్యారు. చంద్రబాబును పరామర్శించి, అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. దాదాపు 40 నిమిషాల పాటు ములాఖత్ ఉండే అవకాశం ఉంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.. అయితే, ములాఖత్‌లో చంద్రబాబును కలిసేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.. ఇప్పటికే నారా ఫ్యామిలీ చంద్రబాబును కలిసింది.
YSRCP Suspended MLA Vundavalli Sridevi Meets Balakrishna: వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీ నేతలతో కలియు కనిపిస్తున్నారు. ఇటీవల నారా లోకేష్ యువగళం యాత్రలో కూడా తన కుమార్తెలతో కలసి పాల్గొన్న ఆమె చంద్రబాబు అరెస్ట్ తర్వాత బాలయ్యను కుమార్తెలతో కలవడం విశేషం. షారుఖ్ ఖాన్ రీల్ తల్లి రియల్ లైఫ్‌లో ఎంత హాట్‌గా ఉందో చూశారా? మంగళగిరి టీడీపీ కార్యాలయంలో తన కుమార్తెలతో సహా బాలయ్యను కలిసిన శ్రీదేవి బాలయ్యతో సెల్ఫీలు…
RK Roja fires on Balakrishna: చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్ మీట్ గురించి స్పందించిన మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ గారి ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరూ ఇన్ని రోజులు వెన్నుపోటు దారుడు ఆ సీట్లో కూర్చున్నాడు, ఇప్పుడు మెంటల్ గాడు కూర్చున్నాడు అనుకుంటున్నారు. అది నేను…
నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు.. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చేస్తున్నారు. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీలీల కీలకపాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ పై మరింత అంచనాలు పెంచేశాయి. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ…