Home
Balakrishna
Balakrishna News
-
Chandrababu Tweet: సారీ బాలయ్య.. సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలకు రాలేకపోతున్నాను..
Chandrababu Tweet: ఆంధ్ర ప్రదేశ్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న వరద సంభవించడంతో క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు పర్యటించి.. సహాయక చర్యల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. -
NBK50Years : నందమూరి బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల అతిధుల లిస్ట్ ఇదే..
నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్గా సుచిర్ ఇండియా కిరణ్తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా… -
Balakrishna-Bobby: సంక్రాంతికి కాదు.. ఆ సెంటిమెంట్ రోజే సినిమా విడుదల!
నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా, డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఊర్వశీ రౌతేలా, పాయల్ రాజ్పుత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ప్రతినాయక పాత్ర చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ మాస్ స్టైలిష్ లుక్లో కనిపించనున్నారు. ఈ సినిమా తాజా అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. Also Read:… -
Balakrishna: అక్కా చెల్లెళ్లతో బాలయ్య రాఖీ సంబరాలు
Balakrishna Rakhi Celebrations goes Viral: దేశవ్యాప్తంగా రక్షాబంధన్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నిన్న సోమవారం నాడు రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్క చెల్లెలు అందరూ తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క తాజాగా నందమూరి బాలకృష్ణకు సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయి. ఇక ఈ విజువల్స్ బట్టి చూస్తే నందమూరి బాలకృష్ణ… -
Balakrishna: బాలయ్యా.. ఏందయ్యా ఈ జోరు.. కుర్ర హీరోలతో పోటీనా?
Balakrishna will begin two new films after NBK 109: నందమూరి బాలకృష్ణ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక ఒక రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున హిందూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ముచ్చటగా మూడోసారి భారీ మెజారిటీతో గెలుపొందాడు. ఇక ఎన్నికలు పూర్తి కావడంతో ఆయన తన ఫోకస్ అంతా సినిమాల మీదకు షిఫ్ట్ చేశాడు. అందుకే ఒకపక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నా… -
Balakrishna : రాష్ట్రంలో ఒక్కొక్క శాఖలో అవినీతి బయట పడుతోంది
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం రూరల్ పరిధిలోని కొటిపిలో అర్ధాంతరంగా నిలిచిపోయిన టిడ్కో గృహాలను ఎమ్మెల్యే బాలకృష్ణ పరిశీలించారు. కొటిపిలో రూ.4 కోట్ల విలువతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి బాలకృష్ణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్కొక్క శాఖలో అవినీతి బయట పడుతోందన్నారు. మున్ముందు శాఖలో జరిగిన అక్రమాలు అన్ని బయటకు వస్తాయని, వ్తెసీపీలో వ్యవస్థలన్నింటిని నాశనం చేశారన్నారు బాలకృష్ణ. ఇసుక , మద్యం , మ్తెనింగ్ లలో… -
Balakrishna: బాలయ్య “50 వసంతాల” స్వర్ణోత్సవ సంబరాల కోసం భారీ ఏర్పాట్లు
NBK Golden Jubilee Celebrations: కనీవినీ ఎరుగని రీతిలో , కన్నుల పండుగగా బాలయ్య “50 వసంతాల” స్వర్ణోత్సవ సంబరాలు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు నందమూరి అభిమానులు. 1974 “తాతమ్మ కల ” సినిమాతో NTR నట వారసుడిగా వెండితెరకి పరిచయమై తన అద్భుత నటనతో అంచెలంచెలుగా ఎదిగి… ” తండ్రికి తగ్గ తనయుడు”గా అందరి ప్రశంసలు పొంది , విశ్వవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న లెజెండ్ బాలయ్య సినీ ప్రస్థానం 50 వసంతాలు పూర్తి… -
Balakrishna : ఇద్దరు భామలతో బాలయ్య కిరాక్ పోజు.. ఫోటో వైరల్..
Balakrishna : మొన్నటి వరకు రాజకీయాలలో బిజీబిజీగా గడిపేసిన నందమూరి బాలకృష్ణ మళ్ళీ సినిమాల వైపు నడుస్తున్నారు. ఈ మధ్యనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హిందూపురంలో హ్యాట్రిక్ విజయం అందుకొని బాలకృష్ణ మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ సినీ కెరియర్లో 109వ సినిమాగా కొల్లి బాబి దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు. ఇక టాలీవుడ్ మరో అగ్ర హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో… -
Varalaxmi Sarathkumar: బాలకృష్ణ దంపతులకు శుభలేఖ ఇచ్చిన వరలక్ష్మి.. పిక్స్ వైరల్!
Varalaxmi Sarathkumar Meets Nandamuri Balakrishna: తమిళ నటి వరలక్ష్మి శరత్కుమార్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ను వరు వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. పెళ్లికి సమయం దగ్గరపడుతుండడంతో వరలక్ష్మి పలువురు టాలీవుడ్ ప్రముఖులను కలిసి వివాహం ఆహ్వానపత్రికను అందజేస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ దంపతులకు శుభలేఖ అందించారు. మంగళవారం బాలకృష్ణ ఇంటికి వెళ్లిన వరలక్ష్మి శరత్కుమార్ తన వివాహానికి రావాల్సిందిగా వారిని… -
CM Revanth Reddy: ఎన్టీఆర్ బసవతారం ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తా..
CM Revanth Reddy: ఎన్టీఆర్ బసవతారం ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని ఇండో-అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Hockey India: హాకీ ఇండియా ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా.. డిసెంబర్ 5నే పోలింగ్..
-
Bronson Reed: రెజ్లింగ్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. ప్రముఖ WWE స్టార్ కన్నుమూత..
-
Preethi Mukundan: ప్రీతి ముకుందన్ లేడీ ఓరిఎంటెడ్ మూవీ?
-
Vrushakarma: ‘కింగ్ 100’లో నాగచైతన్య గెస్ట్ రోల్? ఒక్క మాటతో హింట్ ఇచ్చేసిన చైతూ!
-
Afghanistan: ఆఫ్ఘనిస్థాన్లో విషాదం.. పాఠశాల పక్కన భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థులు మృతి..
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!