Balagam Venu Emotional Post on his Fathers Death Anniversary: కమెడియన్ గా అనేక సినిమాల్లో అలరించి జబర్దస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి సైతం దగ్గరయ్యాడు. వేణు తర్వాత సినిమాలతో పాటు జబర్దస్త్ కి కూడా దూరమై చాలా కాలం పాటు సైలెంట్ గా ఉండి పోయాడు. అసలు వేణు ఏమైపోయాడో? కూడా జనాలు మరిచిపోతున్న సమయంలో బలగం అనే సినిమాతో డైరెక్టర్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన…