ప్రముఖ నటుడు సూర్య, సుప్రసిద్ధ దర్శకుడు బాల కాంబినేషన్ లో ఇప్పటికీ రెండు సినిమాలు వచ్చాయి. సూర్య కెరీర్ లోనే బెస్ట్ అనిపించుకున్న ‘నంద’, ‘పితామగన్’ చిత్రాల తర్వాత మరోసారి బాలాతో ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నాడు. ప్రేక్షకాదరణతో పాటు అవార్డులూ అందుకున్న ఈ రెండు సినిమాలు సూర్య కే కాదు బాలకూ దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. వీరి కాంబోతో ‘పితామగన్’ 2003లో వచ్చింది. ‘నంద’తో పాటు ‘పితామగన్’ కూడా తెలుగులో ‘శివపుత్రుడు’ పేరుతో డబ్…