భూ వైకుంఠంలో వెలసిన విష్ణుమూర్తి నివాసమైన బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవబడ్డాయి. ఈరోజు ఉదయం 6 గంటలకు ఆర్మీ బ్యాండ్ మేళవింపుల నడుమ సంపూర్ణ ఆచారాలు, వేద మంత్రోచ్ఛారణలు, బద్రీ విశాల్ లాల్ కీ జై అనే నినాదాలతో భక్తుల కోసం బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవబడ్డాయి.
Dakshin Ke Badrinath Bhakti Tv Video: హిందువులలో చాలా మందికి ఎక్కడో ఉన్న బద్రీనాథ్ వెళ్లాలని ఉంటుంది. కానీ వయసు సహకరించకో, ఆరోగ్య సమస్యల వలనో లేక ఆర్ధిక ఇబ్బందులు కారణంగానో అక్కడ దాకా వెళ్లలేకపోతున్నారు. అలంటి వారికోసం ఆ బద్రినాథుడు హైదరాబాద్‌కు వచ్చేశారని అంటే నమ్ముతారా? నమ్మక పోయినా అదే నిజమండీ హైదరాబాద్ దగ్గరలో నూతన బద్రీనాథ్ ఆలయం నిర్మించారు. ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధి చెందిన బద్రీనాథ్ ఆలయానికి ఒక రెప్లికాలాగా ఈ హైదరాబాద్…