శ్రీనువైట్ల డైరెక్ట్ చేసిన వెంకీ సినిమాలో ‘నాకు ఆ కూల్ డ్రింక్ ఏ కావాలి’ అనే డైలాగ్ ఉంటుంది. అది మన టాలీవుడ్ హీరోలకు సరిగ్గా సరిపోతుంది. స్టార్ హీరోల దగ్గర నుండి కుర్ర హీరోల వరకు అందరికి పండగ రోజే రిలీజ్ కావాలి. ఆ రోజు అయితే ఆడియెన్స్ వస్తారు, సినిమా అటు ఇటు అయిన పర్లేదు కొట్టుకుపోతుంది. కలెక్షన్స్ వస్తాయి అది వారి లెక్క. ఇక్కడ కంటెంట్ కంటే కూడా కలెక్షన్స ఎలా రాబట్టాలి…
Bacchala Malli : టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ తాజాగా “ఆ ఒక్కటి అడక్కు”సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.దర్శకుడు మల్లి అంకం తెరకెక్కించిన ఈ సినిమాలో “ఫరియా అబ్దుల్లా” హీరోయిన్ గా నటించింది..అయితే వరుసగా యాక్షన్ సినిమాలతో వచ్చి హిట్స్ అందుకుంటున్న అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మరోసారి తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.తాజాగా ఈ మూవీ ఓటిటిలోకి వచ్చేసింది.ఇదిలా ఉంటే అల్లరి నరేష్…