పుష్పరాజ్ క్రేజ్‌కు ఇండియాలో పోటీగా మరో సినిమా రిలీజ్ కాలేదు. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా 12 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది పుష్ప 2. మొదటి రోజు ఏకంగా రూ. 294 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక మొదటి ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు రాబట్టి రెండు వారాల్లో రూ. 1500 కోట్లు, మూడు వారాల్లో రూ. 1700 కోట్లు వసూలు చేసింది. ఇందులో ఒక్క…