Sathya Raj : రాజమౌళి తీసిన బాహుబలి ఓ చరిత్ర. అందులోని ప్రతి సీన్ ఓ ట్రెండ్ సెట్టర్. ప్రభాస్ తోపాటు నటించిన వారందరికీ మంచి ఇంపార్టెన్స్ దక్కింది. మొదటి పార్టులో బాహుబలి కట్టప్ప తల మీద కాలు పెట్టే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అయితే సినిమాల్లో ఏ హీరో కాలును ఇలా తల మీద పెట్టుకోలేదు. ఈ సీన్ గురించి తాజాగా సత్యరాజ్ స్పందించారు. తాజాగా ఓ…
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా కీలక పాత్రలలో నటించిన చిత్రం బాహుబలి. ఈ సినిమాకి సంబంధించిన మొదటి భాగం 2015లో రిలీజ్ అయి సూపర్ హిట్ అందుకోగా, రెండో భాగం 2017లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా మొదటి భాగం రిలీజ్ అయి మొన్నటికి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో, ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీన రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో సినిమా రిలీజ్ చేయాలని టీం…
తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు, భారత సినీ పరిశ్రమ స్థితిగతులను మార్చిన బాహుబలి రిలీజ్‌కు 10 ఏళ్లు పూర్తయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, రానా విలన్‌గా నటించిన ఈ సినిమా సుమారు 10 ఏళ్ల క్రితం ఇదే రోజు విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. Also Read:Shikhar Dhawan: అంతర్జాతీయ క్రికెట్‌లో నేను ఎదుర్కొన్న డేంజరస్ బౌలర్లు వాళ్లే.. తెలుగు సినీ పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి వందల కోట్లు కలెక్ట్ చేసింది. ఆ…
Baahubali : తెలుగు ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన మూవీ.. అప్పటి వరకు సౌత్ అంటే చిన్న చూపు చూసే బాలీవుడ్ కు ముచ్చెమటలు పట్టించిన మూవీ.. అదే బాహుబలి. ఇండియన్ సినిమా అంటే ప్రపంచానికి బాహుబలి మాత్రమే తెలిసేలా చేసింది. ఈ మూవీ రిలీజ్ అయి నేటికి సరిగ్గా పదేళ్లు అవుతోంది. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి.. ఈ ఎవర్ గ్రీన్ సినిమాను రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో…
త్రివిక్రమ్ “గుంటూరు కారం” తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను లైన్‌లో పెట్టలేదు. మధ్యలో అల్లు అర్జున్‌తో ఒక మైథాలజికల్ సినిమాను ప్లాన్ చేశాడు, కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా అల్లు అర్జున్ ఆ సినిమా చేయలేనని చెప్పాడు. ఇప్పుడు అదే సినిమాను జూనియర్ ఎన్టీఆర్‌తో చేస్తున్నాడు. ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు, కానీ సినిమా నిర్మిస్తున్న వంశీ ఇప్పటికే పలుమార్లు సినిమా గురించి హింట్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయుడి పాత్రలో నటించబోతున్నాడు. ఈ…
తెలుగు సినీ ప్రేమికులకు దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన ఆయన ఈ మధ్యకాలంలో సరైన హిట్ అందుకోలేకపోతున్నారు. సంక్రాంతికి వచ్చిన వస్తున్నాం అనే సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ, అదే సమయంలో విడుదలైన గేమ్ చేంజర్ పరాజయం పాలవడంతో రికవరీ కష్టమైంది. ఆ సంగతి అలా ఉంచితే, ఆయన తాజాగా తమ్ముడు అనే సినిమాతో నితిన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా…
Gaddar Awards : తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను అందిస్తోంది. ఇప్పటికే 2024కు గాను అన్ని కేటగిరీల్లో అవార్డులను ప్రకటించారు. అయితే తాజాగా 2014 జూన్ 2 నుంచి 2023 వరకు సెన్సార్ పూర్తయి విడుదలైన సినిమాలో ఉత్తమ సినిమా అవార్డులను జ్యురీ చైర్మన్ మురళీ మోహన్, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కలిసి ప్రకటించారు. 2014లో బెస్ట్ ఫిలిం అవార్డు రన్ రాజా రన్ కు దక్కింది. సెకండ్ బెస్ట్ ఫిలిమ్…
Baahubali : తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసిన మూవీ. ఇండియన్ మూవీ స్థాయిని పెంచేసిన సినిమా. అదే బాహుబలి. ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా మూవీ టీమ్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. బాహుబలిని రీరిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ లోనే థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ సారి కొత్త…
SSMB 29: ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరు. సినిమాల చిత్రీకరణలో ఆయన రేంజే వేరు. ఆయన సినిమా అంటే చాలు.. ప్రతి చిన్న విషయంలో పెర్ఫెక్షనిజం కచ్చితంగా కనిపిస్తుంది.
Kangana Ranaut : ఈ మధ్య కాలంలో వార్తలో నిలిచిన సినిమా పుష్ప 2. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి సంచలనాలను నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.