రికార్డ్స్… రికార్డ్స్… రికార్డ్స్… రాజమౌళి అంటే రికార్డ్స్… అంటే అప్పటికే క్రియేట్ అయిన రికార్డులను బ్రేక్ చేయడమే కాదు కొత్త హిస్టరీని క్రియేట్ చేస్తాడు. కెరీర్లో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకధీరుడిని చూసి ఎంతటి ఘనులైనా కుళ్ళుకోవాల్సిందే. శిల్పాలను చెక్కినట్టు సినిమాలను ఏళ్ళ తరబడి చెక్కుతాడు అనే విమర్శలు వచ్చినప్పటికీ జక్కన్న అనే పేరును సార్థకం చేసుకున్నారు రాజమౌళి. తన సినిమాను అద్భుతమైన శిల్పంలా చెక్కడంలో తనకు తానే సాటి. నాటి ‘స్టూడెంట్ నెంబర్…
నెట్ ఫ్లిక్స్ కోసం ఎస్. ఎస్. రాజమౌళి, ఆర్కా మీడియా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘బాహుబలి : బిఫోర్ ద బిగినింగ్’ వెబ్ సీరిస్ కథ మళ్ళీ మొదటికి వచ్చింది. బాలీవుడ్ నటి, ‘తూఫాన్’ ఫేమ్ మృణాల్ ఠాకూర్… శివగామి పాత్రధారిణిగా ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు. కానీ అవి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో వాటన్నింటినీ పక్కన పెట్టేశారట. మళ్ళీ కొత్తగా డేట్స్ ఇవ్వడానికి మృణాల్ ఠాకూర్ సిద్ధంగా లేకపోవడంతో శివగామి పాత్ర కోసం ఇప్పుడు…