Rana : రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాకు తన నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఎంతటి రిస్క్ చేయడానికి అయినా వెనకాడకుండా చేస్తుంటాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ గా మార్చిన సినిమా బాహుబలి. దర్శక ధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 2015లో విడుదలై ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగు సినిమా స్థాయిని. ఖ్యాతిని పెంచిన సినిమా బాహుబలి. ఈ సినిమా తర్వాత నార్త్ లో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తాజాగా బాహుబలి సిరీస్ ను నిర్మించిన నిర్మాత శోభు యార్లగడ్డ ఓ పాడ్‌కాస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.…
Modern Masters: SS Rajamouli : నెట్ఫ్లిక్స్ ఆగస్టు 2 న మోడరన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి జీవితచరిత్ర డాక్యుమెంటరీని విడుదల చేయనుంది. అనుపమ చోప్రా సమర్పించిన ఈ డాక్యుమెంటరీలో జేమ్స్ కామెరాన్, జో రస్సో, కరణ్ జోహార్ నుండి ఎస్ఎస్ రాజమౌళి, అలాగే సన్నిహితులు, సహచరులు ప్రభాస్, జూనియర్ ఎన్టిఆర్, రానా దగ్గుబాటిఎం, రామ్ చరణ్ వంటి వారి గురించి ఇందులో అనేక విశేషాలు ఉండబోతున్నట్లుసమాచారం. నెట్ఫ్లిక్స్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ తో…
Highest grossing Indian film earned Rs 3650 crore when adjusted for inflation: కొన్నాళ్ల క్రితం వరకు ఒక సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తే భారీ హిట్ అనుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు 1000 కోట్ల వసూళ్లే విజయానికి కొలమానం. భారతదేశంలో చాలా సినిమాలు 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించాయి. దంగల్, బాహుబలి 2, RRR, KGF 2, పఠాన్, జవాన్ లాంటి సినిమాలు ఆ మేరకు రికార్డులు…
Dhanaraj Comments on BaahuBali Movie: బాహుబలి సినిమా తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. ఈ సినిమా కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేసి నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు కూడా లాభాల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా మాత్రం తన జీవితంలో సంపాదించిన డబ్బు అంతా పోయేలా చేసింది అంటూ ఒక జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్ చేశారు. అతను ఎవరో కాదు కమెడియన్ ధనరాజ్.…
Baahubali: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం మరింత పెద్ద హిట్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా స్థితి గతి మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అలాంటి సినిమాకి సంబంధించి ఒక యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ కాబోతోంది. బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఈ సిరీస్…
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాహుబలి. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నాలు కీలక పాత్రల్లో నటించారు. ఇక బాహుబలి 3 త్వరలో విడుదల కానుందని అప్పట్లో గట్టిగానే రూమర్స్ వినిపించాయి. అయితే ఎప్పుడేమి అలాంటివేమీ ఊహించకండి. దర్శకధీరుడు రాజమౌళి ఓ ఆసక్తికరమైన అప్డేట్ ను ప్రకటించారు. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటెడ్ సీక్వెల్ పైప్‌లైన్ లో ఉన్నట్లు సమాచారం…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఆశించిన స్థాయి లో ఆకట్టుకోలేదు. అయిన ఈ సినిమాకు విడుదలైన మొదటి వారం భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా పై విమర్శలు మాత్రం వస్తూనే వున్నాయి. సినిమా కు వస్తున్న నెగటివ్ టాక్ వలన బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవని తెలుస్తుంది..ఆదిపురుష్ సినిమా కు కలెక్షన్స్ కూడా తగ్గుతున్నాయి.ఈ సినిమా ను చూసిన కొంతమంది…
బాలీవుడ్ నటి నోర ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు సినిమాలో స్పెషల్ సాంగ్స్ తో మెప్పించింది ఈ బ్యూటీ.తెలుగులో టెంపర్ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ పెద్ద హిట్ అయింది.దీంతో బాలీవుడ్ లో వరుసగా అవకాశాలను కూడా అందుకుంది ఈ బ్యూటీ. ఈమె సినిమాలలోనే కాకుండా మ్యూజిక్ వీడియోతో కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తూనే ఉంటుంది.ఫర్ఫెక్ట్ హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ నోర ఫతేహి కేవలం స్పెషల్ సాంగ్ లలోనే మెప్పిస్తుంది. స్పెషల్ సాంగ్స్…