Sabarimala Ayyappa swami Darshanam: శబరిమల స్వామి దర్శనం సంబంధించి కేరళ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారానే శబరిమల అయ్యప్ప దర్శనానికి యాత్రికులను అనుమతించబోతున్నట్లు సమాచారం. మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్ ప్రారంభం అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఇందులో భాగంగా రోజుకు గరిష్టంగా 80 వేల మందిని దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. వర్చువల్ క్యూ బుకింగ్ కూడా యాత్రికులు తమ మార్గాన్ని ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుందని…