Ayodhya's Ram Mandir Will Be Ready By Jan 1, 2024- Amit Shah's Big Announcement: అయోధ్య రామమందిరంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 1, 2024కి రామ మందిరం సిద్ధం అవుతుందని ప్రకటించారు. బీజేపీ ‘జన్ విశ్వాస్ యాత్ర’ త్రిపురలో ప్రారంభించిన అమిత్ షా ఈ ప్రకటన చేశారు. త్రిపురలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ తన ప్రచారాాన్ని ప్రారంభించింది.…
అయోధ్య రామ మందిరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 2020 సంవత్సరం ఆగస్టు 5వ తేదీన అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ చేశారు. ప్రస్తుతం రామజన్మభూమి ప్రదేశంలో రామ మందిరం నిర్మాణం చాలా వేగవంతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామమందిర నిర్మాణం వీడియోను శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. Read Also: కేంద్ర పొగాకు బోర్డు సభ్యుడిగా బీజేపీ ఎంపీ జీవీఎల్ ఎన్నిక ఆలయ నిర్మాణ పనులు…