అయోధ్య రామమందిర నిర్మాణ 3Dవీడియో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్య రామ మందిరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 2020 సంవత్సరం ఆగస్టు 5వ తేదీన అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ చేశారు. ప్రస్తుతం రామజన్మభూమి ప్రదేశంలో రామ మందిరం నిర్మాణం చాలా వేగవంతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామమందిర నిర్మాణం వీడియోను శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది.
Read Also: కేంద్ర పొగాకు బోర్డు సభ్యుడిగా బీజేపీ ఎంపీ జీవీఎల్ ఎన్నిక
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న తీరు, ఆలయం లోని వివిధ ప్రదేశాలు, ఆలయానికి దారి తీసే రోడ్డు మార్గం తదితర అంశాలను ఈ వీడియోలో పొందుపరిచారు. ఈ వీడియో నిడివి ఐదు నిమిషాలు ఉంది. ఈ వీడియోను త్రీడీ యానిమేషన్ విధానంలో శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు రూపొందించింది. ఇక ఈ వీడియోలు చూస్తూ ఉంటే… రామమందిరం మన దగ్గరే ఉన్నట్లు అనిపిస్తుంది. కాగా 2023 డిసెంబర్ నుంచి అయోధ్య రామ మందిరంలోకి భక్తుల సందర్శనకు అనుమతి ఇవ్వనున్నట్టు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
తాజావార్తలు
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!